మాపల్లె ఎప్పుడూ పచ్చదనంతో వర్థిల్లాలని కోరుకుంటూ ఈ వూరికోసం మన వూరి ఆడపడుచు సత్యమా వూరి పచ్చదనం చూస్తే వాతావరణ కాలుష్య నివారణకి ఒక ఆయుదం మా వూరి పచ్చదనం.ఎల్లప్పుడూ పాడిపంటలతో వర్దిల్లుతుంది.
ఇది మాఊరి దూరవాణి కేంద్రం.దీని ద్వారా మాకు గ్రహంబెల్ కనిపెట్టిన టెలిఫొన్ ని అందుబాటులోకి తెచ్చి మాకు ,మా చుట్టుప్రక్కల ఊర్లకు దూరవాణి కేంద్ర సదుపాయాలను అందిస్తుంది.
ఈ స్కూలు 1951 స్తాపించారు.మొత్తం విద్యార్థులు 460.దీనిలో పనిచేసే ఉపాధ్యాయులు 18.ఈ పాఠశాలలో 6వ తరగతి నుండి కంప్యూటర్ NIITవారి సహకారంతో శిక్షణ ఇవ్వబడుతుంది.
ఇది మావూరిలో సేవలను అందిస్తున్న బైర్రాజుపౌండేషన్ వారు పెట్టిన ఆరోగ్య కేంద్రం.మాకు అన్ని ఆరొగ్య సమస్యలను ఇక్క్దడ నయం చేస్తున్నారు.అంతే గాక పెద్ద సమస్యలు వుంటే పౌండేషన్ వారే పెద్ద ఆరోగ్యకేంద్రలకు తీసుకువెళుతున్నారు.
బైర్రాజుఇది మావూరిలో సేవలను అందిస్తున్న బైర్రాజు పౌండేషన్ వారు పెట్టిన సురక్షిత నీరు "సుజల " .మాకు ఈ నీటివల్ల నీటికాలుష్యాన్ని నివరించ గలిగాం. ఫౌండేషన్ వారిచే నడుపబడుతున్న త్రాగే నీరు.