బైర్రాజు ఆరోగ్య కేంద్రం


ఇది మావూరిలో సేవలను అందిస్తున్న బైర్రాజు పౌండేషన్ వారు పెట్టిన ఆరోగ్య కేంద్రం.మాకు అన్ని ఆరొగ్య సమస్యలను ఇక్క్దడ నయం చేస్తున్నారు.అంతే గాక పెద్ద సమస్యలు వుంటే పౌండేషన్ వారే పెద్ద ఆరోగ్యకేంద్రలకు తీసుకువెళుతున్నారు.

No comments: